VIDEO: తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి
TPT: తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దేశ ప్రజల సౌభాగ్యం కోసం, రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.