విమోచనం..పరేడ్ గ్రౌండ్‌లో ఫోటో ఎగ్జిబిషన్

HYD: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నేడు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. నిజాంల నుంచి తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన వారి చరిత్ర ఇందులో పొందుపరిచారు. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అందర్నీ ఆకట్టుకుంది.