'కపాస్ యాప్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు'

'కపాస్ యాప్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు'

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణంలో ఈరోజు CPI ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో CPI రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చింత కుమార్ స్వామి మాట్లాడుతూ.. పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన కపాస్ యాప్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి యాప్ తొలగించి పత్తి కొనుగోలు చేయాల్సిందిగా కోరారు.