రేపు అమరావతికి రూటు ఇదే.!

రేపు అమరావతికి రూటు ఇదే.!

NTR: అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించడానికి రేపు ప్రధానమంత్రి మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి కృష్ణాజిల్లా నుంచి వెళ్లే వాహనాల రూట్‌ను అధికారులు తెలిపారు. బందరు రోడ్డుపై బెంజ్ సర్కిల్ వరకు వచ్చి అక్కడ నుంచి కనకదుర్గమ్మ వారధి మంగళగిరి, ఎర్రుపాలెం మీదగా సభా ప్రాంగణానికి వెళ్లాలి. ఈ బస్సులను పార్కింగ్ - 1లో నిలపాలి.