VIDEO: ఉదృతంగా ప్రవహిస్తున్న చొంపి గెడ్డ

VIDEO: ఉదృతంగా ప్రవహిస్తున్న చొంపి గెడ్డ

ASR: చొంపి బ్రిడ్జి పూర్తవకపోవడంతో వర్షాలు పడితే గెడ్డ దాటడానికి స్ధానికులు సాహసం చేయాల్సి వస్తుంది. అరకులోయ మండలంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చొంపి గెడ్డ ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో చొంపి, శిరగం, మాడగడ, బస్కి పంచాయతీల గిరిజనులు గెడ్డను భయం భయంగా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ దాటుతున్నారు. త్వరగా బ్రిడ్జ్ పూర్తి చేయాలని కోరుతున్నారు.