VIDEO: 'మట్టి గణపతులను పూజించాలి'

VIDEO: 'మట్టి గణపతులను పూజించాలి'

KNR: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతులను నిమజ్జనం చేయడం వల్ల కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని, పర్యావరణహిత గణపతులను పూజించాలని మాజీ MP వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. గ్రీన్ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు శనివారం కరీంనగర్ నివాసంలో వినోద్ కుమార్‌కు విత్తన వినాయకుడిని అందజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ సతీష్, రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.