VIDEO: ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి రాసలీలలు
ఓ ట్రాన్స్‌జెండర్‌తో మహారాష్ట్ర మంత్రి నరహరి రాసలీలలకు పాల్పడటం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విపక్షాలు భగ్గుమన్నాయి. వెంటనే మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలని పట్టుబట్టాయి. రాష్ట్ర రాజకీయాల్లో నైతిక విలువల క్షీణతకు ఈ ఘటన అద్ధం పడుతోందని మండిపడ్డాయి. NDAలోని మిత్రపక్షాల మధ్య కలహాల వల్లే ఈ వీడియో బయటకు వచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది.