VIDEO: గ్రహణం ఎఫెక్ట్.. రోట్లో నిలబడ్డ రోకలి
ELR: చంద్రగ్రహణం సందర్భంగా బుట్టాయగూడెంలో మంగళవారం గ్రామ పురోహితులు అనిపెద్ది రామకృష్ణ శర్మ, అనిపెద్ది సందీప్ శర్మల ఇంటి వద్ద నీటితో నింపిన పళ్లెంలో రోకలిని నిలబెట్టారు. ఈరోజు చంద్రగ్రహణం మధ్యాహ్నం గం.3:09 స్పర్శ కాలమన్నారు. సాయంత్రం 6:02 నుంచి దర్శన కాలమని తెలిపారు. గ్రహణ కాలంలో చంద్రుడిని నేరుగా చూడవచ్చని తెలిపారు.