రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ
ఐపీఎల్ 2026 కోసం రాజస్థాన్ రాయల్స్ తమ సరికొత్త జెర్సీని విడుదల చేసింది. జైపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్ పాల్గొన్నారు. పాత స్పిరిట్‌తో కొత్త లుక్‌లో కనిపిస్తామని జట్టు ధీమా వ్యక్తం చేసింది. మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది.