విషం చిమ్మడమే బీజేపీ విధానం: అద్దంకి

విషం చిమ్మడమే బీజేపీ విధానం: అద్దంకి

TG: తెలుగు రాష్ట్రాలు ఐక్యంగా ఉన్నా విషం చిమ్మడమే బీజేపీ విధానమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. సౌత్‌కి ఏమి నష్టం జరుగుతుందో తెలియని సన్యాసులు.. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ నేతలకు ఆత్మగౌరవం ఉంటే స్పందించాలన్నారు.