కలెక్టర్ ఆదేశాలతో పారిశుద్ద్య పనులు ప్రారంభం

కలెక్టర్ ఆదేశాలతో పారిశుద్ద్య పనులు ప్రారంభం

PPM: బలిజిపేట మండలంలో ఆదివారం జిల్లా కలెక్టరు డాక్టర్ ప్రభాకరరెడ్డి ఆదేశాల మేరకు పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. గ్రామంలోని అన్ని వీధుల్లోని కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో దోమలు పెరిగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని గ్రామస్థులు జిల్లా కలెక్టరు ప్రభాకరరెడ్డికి తెలియజేశారు. ఈ మేరకు కలెక్టరు గ్రామంలోని కాలువల్లో పేరుకుపోయిన మురుగునీటిని, కాలువలను శుభ్రం చేయాలని జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశించారు.