ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ కొనుగోలు కేంద్రాలకు గన్ని సంచులు సరఫరా: అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి
☞ మణుగూరులో CM రేవంత్ పుట్టిన రోజు వేడకలను ఘనంగా నిర్వహించిన MLA పాయం వెంకటేశ్వర్లు
☞ సామినేని రామారావును హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి: మాజీ MP తమ్మినేని వీరభద్రం
☞ రఘునాథపాలెంలో కడుపు నొప్పి భరించలేక ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య