'ప్రభుత్వం తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలి'

'ప్రభుత్వం తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలి'

PPM: భామిని మండలం అనంతగిరి తోటల్లో ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన పంటలను, తోటలను మాజీ ఎమ్మెల్యే కళావతి పరిశీలించారు. అలాగే ఇటీవల అల్పపీడనం ప్రభావంతో నీట మునిగిన పంటలను ఆమె పరిశీలించారు. నష్టపోయిన రైతులకు తక్షణమే కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు తరుపున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని కళావతి హెచ్చరించారు.