VIRAL: పెళ్లిలో స్వీట్లు అయిపోయాయని గొడవ

VIRAL: పెళ్లిలో స్వీట్లు అయిపోయాయని గొడవ

'బలగం' సినిమాలో మూలుగ బొక్క కోసం కొట్లాట జరిగిన సన్నివేశం తెలిసిందే. అయితే, అలాంటి ఘటన వీడియో SMలో తెగ వైరల్ అవుతోంది. బీహార్‌లోని ఓ హోటల్‌లో జరిగిన పెళ్లి వేడుకలో స్వీట్లు అయిపోయాయని పెళ్లికి వచ్చిన బంధువులు దారుణంగా కొట్టుకున్న CCTV వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన నెటిజన్లు బీహార్‌లో వివాహం అంటే మాటలు కాదని కామెంట్లు పెడుతున్నారు.