T20 WC విజయోత్సాహం.. చిందేసిన సన్నీ

T20 WC విజయోత్సాహం.. చిందేసిన సన్నీ

భారత్ T20 వరల్డ్ కప్ గెలిచిందన్న విజయోత్సాహంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చిందేశారు. ఫైనల్ అనంతరం వినిపించిన 'ఇండియా వాలే' పాటకు 76 ఏళ్ల వయసులోనూ కాలు కదిపి క్రికెట్‌పై తనలోని మక్కువను వ్యక్తపరిచారు. ఫైనల్ ప్రారంభానికి ముందు నిర్వహించిన ముగింపు వేడుకలోనూ ఓ బాలీవుడ్ పాటకు ఆయన స్టెప్పులేశారు.