VIDEO: కవలల హత్య కేసులో బిగ్ ట్విస్ట్

VIDEO: కవలల హత్య కేసులో బిగ్ ట్విస్ట్

కరీంనగర్‌లో తన కవల కుమార్తెలను తండ్రి శ్రీశైలం హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకున్న రెండు కోట్ల ఆస్తి ఇద్దరు కూతుళ్లకే పోతుందన్న అక్కసుతో హత్య చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడించారు. భార్యతో గొడవ పడ్డాక తన పిల్లలకు విషం ఇచ్చి, బావిలో తోసేసి హత్య చేశాడని తెలిపారు. ఈ కేసులో శ్రీశైలంతో సహా అతని తల్లిదండ్రులు, తమ్ముడిని పోలీసులు అరెస్టు చేశారు.