త్వరలోనే వలిని కలుస్తా: నారా లోకేశ్

త్వరలోనే వలిని కలుస్తా: నారా లోకేశ్

NDL: మేడారం జాతరలో ఓ యూట్యూబర్ వేధించిన నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన కోవా బన్ వ్యాపారి వలికి మంత్రి నారా లోకేశ్ బాసటగా నిలిచారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఆయనకు అండగా ఉంటామని ఆదివారం హామీ ఇచ్చారు. తెలుగు సమాజంలో ఇలాంటి విద్వేషాలకు చోటులేదని, త్వరలోనే వలిని కలిసి ఆయన తయారు చేసే కోవా బన్ రుచి చూస్తానని పేర్కొన్నారు.