కాంగ్రెస్ మాటలు విని ప్రజలు మోసపోయారు: కేటీఆర్

TG: కాంగ్రెస్ మాటలు విని రాష్ట్ర ప్రజలు మోసపోయారని కేటీఆర్ అన్నారు. దీని ఫలితం ఐదేళ్ల పాటు అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పర్యటించిన కేటీఆర్.. కాంగ్రెస్ మోసాలను ప్రజలు ఇప్పుడిప్పిడే అర్థం చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు పట్టుబడతామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి దివాళాకోరు సీఎం అన్నారు.