'విద్యార్థినులకు షీ టీమ్‌పై అవగాహన కలిగి ఉండాలి'

'విద్యార్థినులకు షీ టీమ్‌పై అవగాహన కలిగి ఉండాలి'

MNCL: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని మంచిర్యాల ACP ప్రకాష్ సూచించారు. మహిళలు, విద్యార్థినుల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ట్రాఫిక్ రూల్స్, టీ సేఫ్ యాప్, షీ టీమ్‌‌పై సమగ్ర అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌‌లో వేధింపులకు గురైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.