చీరాల: భార్యపై భర్త దాడి.. కేసు నమోదు

చీరాల: భార్యపై భర్త దాడి.. కేసు నమోదు

BPT: భార్యపై భర్త దాడి చేసిన ఘటన చీరాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. గొల్లపాలెంలో నివాసముంటున్న షేక్ రసూల్-మున్నీ దంపతులు. రసూల్ గత మూడేళ్లుగా వివాహేతర సంబంధంతో బాపట్లలో ఉంటున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానించలేదని ఈ నెల 7న మున్నీ ఇంట్లోకి దూరి కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన కూతురిని కొట్టాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.