బడంగ్‌పేట్‌కు ప్రత్యేక జోన్‌ ఏర్పాట చేయలని వినతి

బడంగ్‌పేట్‌కు ప్రత్యేక జోన్‌ ఏర్పాట చేయలని వినతి

RR: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి బడంగ్‌పేట్‌ను ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ GHMC కమిషనర్ ఆర్.వి.కర్ణన్, సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం, ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణకు లేఖలు అందజేశారు. ఈ అంశంపై బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అనవసర ఆందోళన కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.