'గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలి'

'గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలి'

MBNR: జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రెండు కళాశాలలో గ్రూప్ వన్ పరీక్ష రాసిన విద్యార్థులకు సమానంగా మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. జ్యూడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.