బొర్రా గుహలో కొనసాగుతున్న మన్యం బంద్

బొర్రా గుహలో కొనసాగుతున్న మన్యం బంద్

అనంతగిరి: ఆదివాసీల పిలుపుమేరకు బొర్రాగుహల వద్ద ఉద్యోగ సంఘనాయకులు, కార్మికులు, వర్తక సంఘాలు, జిప్ లైన్ కార్మికులు నిర్వహించిన బంద్‌ కొనసాగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3ను పునరుద్దరించి గిరిజనులకు చట్టబద్ధత కల్పించి, ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని అన్నారు.