హోంగార్డుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

హోంగార్డుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

NGKL: జిల్లాలోని హోంగార్డులందరూ తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సూచించారు. మంగళవారం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో జరిగిన భేటీలో ఆయన మాట్లాడుతూ.. హోంగార్డుల సంక్షేమ నిధిని పెంచాలని నిర్ణయించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, ప్రతి పరేడ్ సమయంలో వారి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.