యాకున్రెడ్డికి బెస్ట్ హెడ్ కానిస్టేబుల్‌గా అవార్డు

యాకున్రెడ్డికి బెస్ట్ హెడ్ కానిస్టేబుల్‌గా అవార్డు

MHBD: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యాకున్రెడ్డికి ఉత్తమ హెడ్ కానిస్టేబుల్‌కు అవార్డు లభించింది. జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రజాసేవలో నిబద్ధత, క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేస్తే అవార్డులు అవే వస్తాయని ఎస్పీ అన్నారు. యాకుబ్రెడ్డి కృషిని ప్రశంసించారు. ఆయనకు అవార్డు లభించినందుకు పలువురు అభినందనలు తెలిపారు.