ప్రజలు సంతృప్తితో ఉన్నారు: మంత్రి కందుల

ప్రజలు సంతృప్తితో ఉన్నారు: మంత్రి కందుల

AP: సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. తల్లికి వందనం అందలేదన్న ఆరోపణలపై చర్చించినట్లు చెప్పారు. అలాగే, రాష్ట్రానికి అమరావతే శాశ్వత రాజధాని అని తేలిపోయిందని కందుల వెల్లడించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.