గ్రామాలలో ఉట్టిని పగలగొట్టిన యువకులు

గ్రామాలలో ఉట్టిని పగలగొట్టిన యువకులు

MNCL: జన్నారం మండల ప్రజలు కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. కృష్ణాష్టమి పురస్కరించుకొని హిందూ వాహిని కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీ నగర్‌లో కూడా కృష్ణాష్టమి వేడుకను నిర్వహించారు. మొర్రిగూడా గ్రామంలో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.