'హైకోర్టు తీర్పు ప్రభుత్వ కుట్రకు చెంప దెబ్బ'

'హైకోర్టు తీర్పు ప్రభుత్వ కుట్రకు చెంప దెబ్బ'

MLG: కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వ కుట్రకు చెంపదెబ్బ అని BRS జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతోనే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్‌ను వేసిందని, ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా అర్థరహితమని కోర్టు తీర్పుతో తేలిపోయిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం కుట్రలు మానాలని సూచనలు చేశారు.