VIDEO: రైలు నుంచి జారిపడిన వ్యక్తికి గాయాలు

VIDEO: రైలు నుంచి జారిపడిన వ్యక్తికి గాయాలు

E.G: నిడదవోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. ఓ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడ్డాడు. గమనించిన కీ-మ్యాన్, రైల్వే సిబ్బంది వెంటనే 108 సాయంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో ప్రస్తుతం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి వివరాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు.