చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ ఐరాలలో గుర్తుతెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి
☞ పలమనేరులో తన చిత్రం గీసిన చిన్నారికి గిఫ్ట్ పంపిన డిప్యూటీ సీఎం
☞ ఆ భూమి మా చట్టబద్ధమైన సొత్తు: MP మిథున్‌రెడ్డి
☞ కొద్దిసేపట్లో మీ కబ్జా చిట్టా బయటికి వస్తుంది: జనసేన పార్టీ
☞ కాణిపాకం గణపతిని దర్శించుకున్న DGP ఆంజనీ కుమార్