నీటి సరఫరాలో అంతరాయం

నీటి సరఫరాలో అంతరాయం

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని పలు కాలనీల్లో పైప్‌లైన్ లీకేజ్ కారణంగా తాగునీటి సరఫరా తాత్కాలికంగా నిలిచింది. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. ఈరోజు రాత్రిలోగా నీటి సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.