VIEO: వైసీపీకి షాక్.. భారీగా బీజేపీలోకి చేరికలు

VIEO: వైసీపీకి షాక్.. భారీగా బీజేపీలోకి చేరికలు

KRNL: ఆలూరు నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమక్షంలో గుమ్మనూరు కమలమ్మ నేతృత్వంలో పలువురు వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, రాయలసీమ ఇన్ ఛార్జ్ దయాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ కూడా పాల్గొన్నారు.