పీజీఆర్ఎస్‌కు మొత్తం 160 వినతులు

PPMల జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందిన వినతులపై అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ, ఐటీడీఏ అధికారి, డీఆర్వీతో కలిసి 160 వినతులను స్వీకరించారు.