'విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి'

'విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి'

NLR: కోవూరు పట్టణంలోని బాలికోన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు దాతల సహకారంతో వాచ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డీడీ శోభారాణి, సీఐ సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు వాచ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు బాగా రాయాలని తెలిపారు. పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు.