MAR 6-JUNE 12 వరకు 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'

MAR 6-JUNE 12 వరకు 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'

TG: ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఏప్రిల్ 2న గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, మే 22న జిల్లా స్థాయిలో, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక జరపనున్నారు.