కాళోజీ వర్సిటీ వీసీ రాజీనామా

కాళోజీ వర్సిటీ వీసీ రాజీనామా

TG: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డా.నందకుమార్‌ రాజీనామా చేశారు. వర్సిటీ వ్యవహారాలపై ఇటీవల ఆయనపై ఆరోపణలు వచ్చాయి. మూల్యాంకనంలో అక్రమాలు, ఇష్టారీతిగా ఇన్‌ఛార్జ్‌ల నియామకం తదితర ఆరోపణలపై సీఎం ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే నందకుమార్‌ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.