బాలెంలలో ఉద్యమం రిజిస్ట్రేషన్ అవగాహన కార్యక్రమం

బాలెంలలో ఉద్యమం రిజిస్ట్రేషన్ అవగాహన కార్యక్రమం

SRPT: ఉద్యమం రిజిస్ట్రేషన్ ఒకరోజు అవగాహన కార్యక్రమం బాలెంల రైతు వేదికలో విజయవంతంగా నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ సురేష్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బెనర్జీ, బాలెంల కెనరా బ్యాంక్ మేనేజర్ వీరేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. గ్రామీణ యువత, మహిళలు, చిన్న వ్యాపారుల అభివృద్ధికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.