VIDEO: జిల్లా పరిషత్ సీఈఓకు ఘన వీడ్కోలు

VIDEO: జిల్లా పరిషత్ సీఈఓకు ఘన వీడ్కోలు

కడప జిల్లా పరిషత్ ఓబులమ్మకు వీడ్కోలు కార్యక్రమం పులివెందుల జడ్పీటీసీ లతారెడ్డి హాజరై ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లతారెడ్డి మాట్లాడుతూ.. ఓబులమ్మ సీఈఓగా జిల్లా అభివృద్ధి, గ్రామీణ సమస్యల పరిష్కారంలో నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేస్తూ పాలనలో చొరవ చూపిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు.