విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
AP: పాఠశాల, ఇంటర్ విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల పనులను SMCలకు అప్పగించాలని తెలిపారు. 'అన్ని ప్రభుత్వ పాఠశాలలను 3 స్టార్‌కు చేర్చేలా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు డోర్ టు డోర్ ప్రచారం చేయాలి. ప్రభుత్వ కాలేజీల్లో అత్యుత్తమ మార్కులపై ప్రచారం కల్పించాలి' అని ఆదేశించారు.