రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి: మంత్రి

రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి: మంత్రి

PDPL: వైద్యులు రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు. ధర్మారం మండలం మేడారంలో ఇవాళ 30 పడకల సామాజిక ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసర గ్రామాల ప్రజలు ఆసుపత్రిలో అందించే సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ శ్రీ హర్ష, DMHO ప్రమోద్ కుమార్, సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు.