ఆరూరి రమేష్‌‌కు పరామర్శ

ఆరూరి రమేష్‌‌కు  పరామర్శ

WGL: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య నేడు పరామర్శించారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే రమేష్ తల్లి వెంకటమ్మ మృతి చెందగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.