షిరిడి సాయినాధుని విగ్రహ ప్రతిష్టలో ఎమ్మెల్యే

షిరిడి సాయినాధుని విగ్రహ ప్రతిష్టలో ఎమ్మెల్యే

SKLM: పోలాకి మండలం సముద్ర తీర ప్రాంత గ్రామమైన కంబాలవాని పేటలో నిర్వహిస్తున్న శ్రీ షిరిడి సాయి నాధుడిని విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఆదివారం స్థానిక ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. సాయిబాబా ప్రతిష్ట మహోత్సవంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.