VIDEO: రోడ్డు పక్కన వాహనాల పార్కింగ్.. ట్రాఫిక్ జామ్

VIDEO: రోడ్డు పక్కన వాహనాల పార్కింగ్.. ట్రాఫిక్ జామ్

RR: నగర్ పట్టణంలోని పరిగి రోడ్డు చౌరస్తా నుంచి హనుమాన్ ఆలయం వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలువురు రోడ్డు పక్కన తమ వాహనాలను పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ జామ్ నెలకొంటుందని వాహనదారులు వాపోతున్నారు. రోడ్డు పక్కన వాహనాలను పార్కింగ్ చేయడంతో ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు దీనిపై స్పందించాలని కోరారు.