స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతులు

స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతులు

TG: స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో 21 మందికి పదోన్నతులు కల్పించేందుకు ఆ శాఖ అంతర్గత పదోన్నతుల కమిటీ ఆమోదం తెలిపింది. గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్లు 11 మంది, గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్లు 10 మందికి పదోన్నతులు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని అధికారికంగా వారికి పదోన్నతుల పత్రాలను అందజేయనున్నారు.