VIDEO: తాండవ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి నిలువ 377 అడుగులు

VIDEO: తాండవ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి నిలువ 377 అడుగులు

AKP: జిల్లాలో అతిపెద్ద రిజర్వాయర్ అయిన తాండవ ప్రాజెక్టులో 380 అడుగుల కెపాసిటీకి గాను గురువారం 377.7 అడుగుల నీరు ఉందని ప్రాజెక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనురాధ తెలిపారు. ప్రస్తుతం 2550 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుకుంటుందని పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం స్పిల్ వే ద్వారా రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నామన్నారు.