VIDEO: రజకులపై దాడి.. అంబేద్కర్ సెంటర్‌లో నిరసన

VIDEO: రజకులపై దాడి.. అంబేద్కర్ సెంటర్‌లో నిరసన

జనగామ: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో రజకులపై జరిగిన దాడిలో పసిపాప మృతి చెందిన ఘటనను ఖండిస్తూ జనగామ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో సోమవారం ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. అగ్రకుల పెత్తందారుల దిష్టిబొమ్మను దహనం చేసి, నిరసన వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.