బీజేపీ జాతీయ నేత బైక్ పై కేంద్ర మంత్రి ర్యాలీ

బీజేపీ జాతీయ నేత బైక్ పై కేంద్ర మంత్రి ర్యాలీ

కోనసీమ: భీమవరంలో ఇవాళ జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ లో అమలాపురంకి చెందిన బీజేపీ జాతీయ నాయకులు నల్లా పవన్ కుమార్ బైక్ మీద కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఎక్కి కూర్చుని బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమలాపురం పట్టణ బీజేపీ అధ్యక్షులు అయ్యల భాషా, అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ, కార్యకర్తలు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.