VIDEO: ఆలేరు-గొలనుకొండ రాకపోకలు బంద్

VIDEO: ఆలేరు-గొలనుకొండ రాకపోకలు బంద్

BHNG: ఆలేరు మండలంలో నిన్న కురిసిన వర్షానికి ఆలేరు-గొలనుకొండ గ్రామాల వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆలేరు-గొలనుకొండ ప్రధానదారిపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఆలేరుకు రావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.