VIDEO: ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ – యువకుడు మృతి
BHPL: జిల్లా కాటారం మండలం బస్వాపూర్ టోల్‌ప్లాజా వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ కొని పిట్టల జస్వంత్ (20) అక్కడిక్కడే మృతి చెందగా, ఇండ్ల విజయ్ (24) గంభీరం గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.పోలీసులు విచారణ చేపట్టారు.