విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శించుకున్న విరాట్ కోహ్లీ
➢ ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి నెల రోజులు జైలు శిక్ష విధించిన హైకోర్టు
➢ ఎండాడలో యాదవ భవనం నిర్మాణం చేపట్టాలి: యాదవ ఐక్యవేదిక అధ్యక్షులు
➢ గాజువాకలో మహిళ అనుమానాస్పద మృతి.. కేసు నమోదు